CM Chandra babu angry over officials political comments key directions for cs
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ అధికారుల పని తీరు పైన వస్తున్న విమర్శల పైన చంద్రబాబు స్పందించారు. అధికారులు అత్యుత్సాహంతో తమ పరిధి దాటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని సీఎస్ కు సూచించారు.
#Cmchandrababu
#chandrababunaidu
#TDP
#naralokesh
#pawankalyan
#ysjagan
#ysrcp
#appolitics

~CA.43~ED.232~HT.286~